Date 16/02/2024
—————————————-
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి తన అభ్యర్థిత్వం ఖరారు కావడానికి సంపూర్ణ సహకారం అందించిన కవితకు ఎంపీ రవిచంద్ర ఆమె నివాసానికి వెళ్లి తాజా పండ్లతో కూడిన బుట్టను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు, ధన్యవాదాలు చెప్పారు
ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ వద్దిరాజు
