ఆదివాసీ తుండు దెబ్బ మండల కార్యదర్శి తాటిపాపారావు డిమాండ్.
కారేపల్లి నేటి ధాత్రి
సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ (చంద్రన్న వర్గం) రాష్ట్ర కార్యదర్శి అజ్ఞాతం నాయకుడు దళ నాయకుడు కామ్రేడ్ అశోక్ అన్నను. రాష్ట్ర నాయకుడు గోపన్న మదర్ లను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడానికి.
ఆదివాసి తుడుం దెబ్బ మండల కార్యదర్శి తాటి. పాపారావుతీవ్రంగా ఖండించారు.
పోలీసుల అదుపులో ఉన్న గిరిజన నాయకులకు ఎలాంటి ప్రాణహాని
తలపెట్టకుండా వారిని వెంటనే కోర్టులో హాజరు పరచాలని ఆయన ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు.