
జిల్లా జెడ్పి చైర్మన్ సునీత రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భం గా,వారికి శుభాకాంక్షలు తెలిపిన జగదీశ్వర్ గౌడ్
కూకట్పల్లి, ఫిబ్రవరి 15 నేటి ధాత్రి ఇన్చార్జి
మాజీ మంత్రి పట్నం మహీందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా జెడ్పి చైర్మన్ సునీత రెడ్డి శుక్రవారం రోజు తెలంగా ణ రాష్ట్ర ముఖ్యమంత్రి.రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడుస్తూ కాంగ్రెస్
పార్టీలో చేరుతున్న శుభసందర్భంగా వారిని శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్యకర్తలు,నాయకులతో కలిసి శుభాకాంక్షలుతెలియజేసిన
శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్.