
నాలికె బిక్షపతి శాయంపేట మండల నివాసి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం లేనట్టే బస్సు సౌకర్యం లేక ప్రయాణికులు ఆటోల్లో ప్రయాణించాల్సి వస్తుంది దీనిలో వృద్ధులు మహిళలు ప్రజలు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఆర్టీసీ వారు స్పందించి మండలానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేసే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతిస్పందించి వెంటనే మండలానికి సౌకర్యం కల్పించాలి.