వరంగల్ సిపిని కలిసిన శాయంపేట రూరల్ సీఐ

శాయంపేట నేటి ధాత్రి :

శాయంపేట రూరల్ నూతన సిఐగా బాధ్యతలు చేపట్టి రంజిత్ రావు సోమవారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిపికి పూల బొకే అందజేయగా. కమిషనర్ ఆయనకు పలు సూచనలు చేశారు. ప్రజలకు పోలీసులపై మరింత నమ్మకం పెరిగేలా విధులు నిర్వహించాలని, సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!