మంచిర్యాల నేటిదాత్రి:
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శాలివాహన ప్లాంట్ మూసివేసి గత 15 నెలలు కావస్తున్న కార్మికులకు రావలసిన క్లోజింగ్ బెనిఫిట్స్ యాజమాన్యం చెల్లించకపోవడంతో, భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో కార్మికులు కంపెనీ గేటు ముందు రిలే నిరాహారదీక్షలు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే నేటితో 13వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్ష ఇప్పటికైనా కంపెనీ యజమాని మల్కా కొమరయ్య గారు వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలియజేస్తున్నాం లేనిపక్షంలో హైదరాబాదులోని మల్కా కొమురయ్య గారి ఇంటి ముందు నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం