వనపర్తి నేటిదాత్రి;,
వనపర్తి పట్టణంలో రాజావారి పాలిటెక్నిక్ కళాశాల భవనం పెచ్చులుడుతున్నదని భయంకరంగా ఉందని విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ టీజేఎస్ జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాషా విద్యార్థుల తరఫున ముఖ్యమంత్రి కార్యాలయం ఉప ముఖ్యమంత్రి కి వనపర్తి ఎమ్మెల్యే తుడిమేగారెడ్డికి వినతి పత్రం అందజేశారు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం 22 కోట్లు నిధులు మంజూరు చేసిందని ఇప్పుడున్న బడ్జెట్ కు మళ్లీ అదనంగా 15 కోట్లు బడ్జెట్లో పట్టి నూతనంగా హాస్టల్స్ నిర్మాణం చేపట్టాలని వారు కోరారు
పెచ్చులుడుతున్న రాజావారి పాలిటెక్నిక్ భవనం నూతనంగా నిర్మించాలి
