భద్రాచలం నేటి ధాత్రి
ఈ రోజు భద్రాద్రి కళాభారతి భద్రాచలం వారి ఆధ్వర్యంలో ప్రుభుత్వ జూనియర్ కాలేజి అవరణ నందు నిర్వహిస్తున్న 22 వ కళా భారతి నాటకోత్సవ సంబరాలలో ప్రముఖ పర్వా వరణ ప్రేమిఖులు డాక్టర్ గోళ్ల భూపతి రావు ను వీరు గ్రీన్ భద్రాద్రి లో చేస్తున్న సేవలు, సాధించిన అవార్డ్స్ కు వీరిని అభినందించి dr. గోళ్ల భూపతి రావు మంజుల రాని దంపతులను కళాభారతి గౌరవ అధ్యక్షులు శ్రీ తాళ్లూరి పంచాక్షరయ్య, అద్యక్షులు పాకాల దుర్గ ప్రసాద్ ఉపాద్యాక్షులు టి.సిద్ధులు దుస్సాలవుతో ఘనంగా సన్మానించారు ఈ కార్య క్రమంలో dr. లక్ష్మి నారాయణ, వంశీ, రా ము, రమణరావు, శ్రీనివాస్, వెంకట రెడ్డి, అజీం, నాగేశ్వర రావు, నారసింహరావు, రమేష్ మరియు రామరాజు పాల్గోన్నారు. … ఇట్లు. లయన్ dr. గోళ్ళ భూపతి రావు. గ్రీన్ భద్రాద్రి.