
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్ నేటి ధాత్రి ఫిబ్రవరి 05
ఉప్పల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథం లో నడిపిస్తా అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
సోమవారం మల్లాపూర్ డివిజన్ ఎస్ వి నగర్ కామన్ వద్ద డ్రైనేజ్ పైపు లైన్ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా తను పనిచేస్తున్న అని ఉప్పల్ నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా అని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, డివిజన్ నాయకులు, కాలనీ వాసులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు