
ఉప్పల్ నేటి ధాత్రి ఫిబ్రవరి 01
రామాంతపూర్ డివిజన్ ఇంద్రానగర్ ఉర్దూ మీడియం స్కూల్ ను సందర్శించి స్కూల్ పిల్లలతో కలిసి మద్యహ్నా భోజనం చేసినా ఎమ్మెల్యే
స్కూల్ లో తరగతి గదులు మరియు భోజన వసతులను పరిశిలించి అధ్యాపకులతో మాట్లాడి స్కూల్ కి సంబందించి ఏటువంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తిసుకొస్తే తక్షణమే సహయ సహకారాలు అందిస్తామనీ ఎమ్మెల్యే అన్నారు .
ఈ కార్యక్రమం లో బిఅర్ఎస్ నాయకులు గంథం నాగేశ్వరావు,సాలార్,శ్రీకాంత్ గౌడ్,బోసాని పవన్ ,సురం శంకర్ ,మారుతి ,లడ్డు ,అద్విత్,రామకృష్ణ , మరియు మజీద్ పేదలు తదితరులు పాల్గోన్నారు