భూపాలపల్లి నేటిధాత్రి
కాకతీయ ప్రెస్ క్లబ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా వారి ఆధ్వర్యంలో ఇటీవల మృతి చెందిన
ఆంధ్రప్రభ సీనియర్ రిపోర్టర్ రాచర్ల ప్రభాకర్ కుటుంబానికి 41021 రూపాయలు ది కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు ,క్యాతం సతీష్,సామల శ్రీనివాస్,ఎడ్ల సంతోష్ బెల్లం తిరుపతి, బండ మోహన్, జాలిగం రాజు,మహేందర్, పుల్ల సృజన్, ఏటా వీరభద్ర స్వామి క్యాతం వెంకటేశ్వర్లు,తోట శ్రీనివాస్,చంద్రమౌళి, బెజ్జంకి సాంబమూర్తి, రమేష్,కటకం కిరణ్ మాటూరి రవీందర్ లింగంపల్లి రాజశేఖర్, పావుశెట్టి శ్రీనివాస్,వనపర్తి నరేందర్,కడపాక రవి, సత్యనారాయణ ఊరటి మునింధర్,రజినీకాంత్,రడపాక రమేష్, కుసుమ చంద్రశేఖర్, అడ్డగట్ల శ్రీనివాస్ లు పాల్గొన్నారు.