నేడు జనసేన పార్టీ ఆధ్వర్యంలో గాంధీజీ చిత్ర పటమునకు పూలమాలవేసి ఘన నివాళులు

కూకట్పల్లి జనవరి 30 నేటి ధాత్రి ఇన్చార్జి

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతిపిత ఆశయాలు సాధించేందు కు ప్రతి ఒక్కరూ కృషి చేయాల ని,మహాత్ముని మార్గం యువకులకు ఆదర్శనీయమని అహింసా మార్గం లో పరదేశిలను పాలన నుంచి ముక్తి కలిగించిన మహనీయుడు అని,
సత్యాగ్రహమే ఆయుధంగా అ హింసా మార్గంలో పోరాడి యావత్ భారత జాతికి స్వేచ్ఛను అందించిన
వ్యక్తి మన జాతిపిత మహాత్మా గాంధీ అని అన్నారు.ఈ కార్యక్రమం లో నియోజకవర్గం కోఆర్డినేటర్ కొల్లా శంకర్ , వేముల మహేష్ , డివిజన్ ప్రెసిడెంట్లు కలిగినిడి ప్రసాద్,సాలాది శంకర్, సిరిగి నీడిహరీష్,జనసైనికులు నవీన్ శ్రీనివాస్ గోవిందా,అన్నపురెడ్డి వెంకటస్వామి,అశోక్,రాము,సుబ్బు,మధు సుధన్రెడ్డి, సమ్మెట నరేం ద్ర,సురేష్,శేఖర్,రంగబాబు,సుబ్బా రావు ,మహిళలు ముంతాజ్,మ
హాలక్ష్మి, సత్యా, పుష్పలత,లక్ష్మి , ద్రాక్షాయిని జనసేనసైనికులు,వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!