
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా రేగొండ మండల్ దమ్మన్నపేట గ్రామంలో పద్మశాలి కులం నిరుపేద కుటుంబానికి చెందిన వలస కృష్ణ అనారోగ్యం తో బాధపడుతూ అకాల మరణం చెందడం జరిగింది, మృతుడి కుటుంబానికి పరకాల మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ బెజ్జేంకి పూర్ణ చారి 50 కిలోల బియ్యం నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో అతడి భార్య వలస అనిత,కుమారుడు చరణ్,తల్లి చంద్రకళ, పుట్ట రవీందర్ ,దాసరి రవి, కోర్ర నరేష్ తదితరులు పాల్గొన్నారు,