
జెండావిష్కరణ చేసిన అమ్మఒడి సుభద్ర
పరకాల నేటిధాత్రి
శుక్రవారం రోజున 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నెట్వర్క్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల,కన్వీనర్ బల్గూరి దుర్గన్న,రాష్ట్ర కన్వీనర్ సదన్న,కో కన్వీనర్ పుల్ల కిషన్, రాష్ట్ర అధ్యక్షులు వీరన్న ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో మహనీయులకు నివాళులర్పిస్తూ స్వేరో నెట్వర్క్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అమ్మఒడి సుభద్ర శ్యామల జండా ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్వేరో నాయకులు ఎకు రవికుమార్,ఒంటేరు కుమార్, వేణుగోపాల్,చరణ్,గోవింద శ్రీనివాస్,సదయ్య,ఎల్తూరి శ్రీ వర్ధన్,భాను వర్ధన్,పెండేల మహేందర్ స్వేరో,అల్లే సురేష్ ముదిరాజ్,ఎండి మునివర్ స్వేరో,ఎండి ఫయాజ్ ఫజల్, జ్యోతి,రవళి,శ్రావణి, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.