
మహబూబ్ నగర్ జిల్లా నేటి ధాత్రి.
75 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం రోజు జడ్చర్ల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర ఉత్సవాల్లో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను చైతన్యం పరచడంలో ముందుంటున్న నేటి ధాత్రి దినపత్రికను ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, జడ్చర్ల నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ నాయకుల చే పత్రికను ఆవిష్కరించారు.