కాప్రా నేటి ధాత్రి జనవరి 25
కాప్రా మీర్పెట్ హెచ్ బీ కాలనీ డివిజన్ పరిధిలోని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ (హెచ్ బీ కాలనీ ఫేజ్ -2) సంక్షేమ సంఘం (2024-2026) గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. నూతన కార్యవర్గాన్ని సలహాదారులు టి.సత్యరెడ్డి సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది.
అధ్యక్షులుగా కె.వెంకటాచారి, ఉపాధ్యక్షులుగా
పిఎన్. జగదీశ్వర్
పివిఆర్ కృష్ణ, ఎస్. భువనచంద్ర,
ప్రధాన కార్యదర్శి
ఆర్. వి సాంబశివరావు, సంయుక్త కార్యదర్శులు యు.ఈశ్వరరావు, పి.వెంకటేశం, ఈ.రామచంద్రారెడ్డి,
ఆర్గనైజింగ్ సెక్రటరీ
రమేష్ బాబు,
కే.మధుబాబు,
వి.ప్రమోద్ కుమార్,
డి సురేష్,
కోశాధికారి
టి.నరేందర్ రెడ్డి
కార్యవర్గ సభ్యులుగా
ఓంకార్,
అమర్,
అఖిల్,
రవీంద్ర కుమార్, కుమారస్వామి,
వాసుదేవన్,
వెంకటేశ్వర్లు
లక్ష్మి,
సూర్యనారాయణ మూర్తి, సంతోష్,
రాజశ్రీ, ఎన్నికయ్యారు.