బహుమతి సాధించిన ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు సుబేదారి.

నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జాతీయ గ్రావిటీ కాంపిటీషన్ నిర్వహించారు . ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొని రెండవ బహుమతి తో పాటుగా 4000 రూపాయల క్యాష్ ప్రైస్ ని కలెక్టర్ చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు జరుపుల చందులాల్ , డాక్టర్ ఎస్ శ్రీదేవి, డాక్టర్ డి శ్రీనివాస్, డాక్టర్ కనకయ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *