కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ బయలుదేరిన నాయకులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ నాయకులు హైదరాబాదులో జరిగే BLA. ఏజెంట్ల మీటింగ్ కు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు తరలి వెళ్లారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *