ఎండ పల్లి మండలం కొత్తపేట గ్రామంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర జరిగింది ఈ 9 సంవత్సరాల లో నరేంద్ర మోడి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ఉజ్జ్వల గ్యాస్ కనెక్షన్ల, ప్రధాన మంత్రి అవాస్ యోజన, పిఎం జన్-ధన్ యోజన ,అటల్ పెన్షన్ యోజన, పిఎం ముద్ర యోజన, సుకన్య సమృద్ది యోజన, చిన్న పిల్లలకు పౌష్టికాహార మరియు ఆహార భద్రత గురించి వివరించడం జరింది. ఈ కార్యక్రమంలో కొత్తపేట గ్రామ సర్పంచ్ కొమ్ము రాంబాబు, కొత్తపేట సెక్రటరీ గోమతి ఎండపల్లి మండల బిజెపి అధ్యక్షులు రావు హన్మంత రావు పోచంపల్లి శ్రీధర్, కొడిపుంజుల అంజి, కొత్తపేట గ్రామ మాజీ సర్పంచ్ గోపాల లచ్చయ్య ,కుశనపెల్లి రాయమల్లు గ్రామ ప్రజల పాల్గొన్నారు
కొత్తపేట లో వికసిథ్ భారత్ సంకల్ప యాత్ర
