
పరకాల నేటిధాత్రి
సోమవారం రోజున అయోధ్య శ్రీరామ ఆలయ ప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం పరకాల వ్యాపార మిత్ర మండలి,శ్రీరామ మిత్రమండలి వారు శ్రీరామ ప్రాణ ప్రతిష్ట జరుపుకోగా ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సోదా అనిత రామకృష్ణ పాల్గొన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ పరకాల పట్టణ ప్రజలంతా సుఖ సంతోషాలతో ప్రేమానురాగాలతో ఆ శ్రీరాముని ఆశీస్సులు ఎప్పుడూ పరకాల ప్రజలపై ఉండాలని అని అన్నారు. అనంతరం శ్రీరాముడికి కొబ్బరికాయలు కొట్టి మహా అన్నదానంలొ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి,కౌన్సిలర్స్ ఒంటెరు చిన్న సారయ్య,గొర్రె స్రవంతి రాజు, దామెర మొగిలి,నల్లెల్ల జ్యోతి అనిల్,పసుల లావణ్య రమేష్, బండి రాణి సదానందo గౌడ్, శనిగరపు రజిని నవీన్,మార్క ఉమా రఘుపతి గౌడ్, చందుపట్ల సుజాత సాయి తిరుపతి రెడ్డి,ఏకు రాజు,కో ఆప్షన్ మెంబర్ ఎండి.షబ్బీర్ ఆలీ,మున్సిపల్ స్టాప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.