వనపర్తి నేటిదాత్రి :
అయోధ్యలో రామ మందిరం బలరామ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా వనపర్తి పట్టణంలో పలు దేవాలయాలను బిజెపి నాయకులు సందర్శించి పూజలు నిర్వహించారు నాగవరం తండాలో ఆంజనేయ విగ్రహ ప్రతిష్ట లో పాల్గొన్నారు గాంధీ చౌక్ లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అయోధ్య శ్రీరాముని అక్షింతలు లకు మహిళలు స్వాగతం పలికి హారతి నిర్వహించి ప్రత్యేక పూజలు చేయించారుఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు న్యాయవాది మున్నూరు రవీందర్ జిల్లా బిజెపి అధ్యక్షులు డి నారాయణ శ్రీశైలం ప్రవీణ్ పట్టణ బిజెపి అధ్యక్షులు బచ్చు రామ్ రాములు వెంకటేష్ నాయుడు బాలరాజు కార్యకర్తలు పాల్గొన్నారు
బలరామ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా దేవాలయాలను సందర్శించిన బిజెపి నాయకులు
