గ్రామ సమస్యల మీద అధికారులకు వినతిపత్రం అందజేసిన కాంగ్రెస్ నాయకులు

పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలో పంచాయతీ కార్యదర్శి ఓరుగంటి శైలజ మరియు మల్లక్కపేట గ్రామ సర్పంచ్ దుమాల శ్రీనివాస్ మరియు వార్డు సభ్యులు గ్రామస్థుల సమక్షంలో నిర్వహించిన గ్రామ సభలో గ్రామంలో లోని సమస్యలు నూతన డ్రైనేజి,రోడ్డు మరమ్మత్తులు లింక్ రోడ్లు గ్రామంలో ని అభివృద్ధి పనుల గూర్చి వివిధ సమస్యల గూర్చి వినతిపత్రాన్ని గ్రామ అధికారులకు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మామునూరి రాజు,మాజీ సర్పంచ్ అల్లం రఘునారాయణ,8వ వార్డ్ మెంబర్ దొమ్మటి శ్రీను,10వ వార్డు మెంబర్ దొమ్మటి మల్లయ్య,యూత్ కాంగ్రేస్ మండల అధ్యక్షుడు దొమ్మటి కృష్ణకాంత్,గురిజల రాజేందర్,అంబిరు శ్రీనివాస్ అల్లం శ్రీరామ్,దొమ్మటి మధు,మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!