తంగళ్ళపల్లి మండల కేంద్రంలో అనారోగ్యంతో మృతి చెందిన బూడిద దుర్గయ్య కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీల బియ్యాన్ని అందించిన పాక్స్ వైస్ చైర్మన్ వెంకట రమణారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్త అయిన బూడిద సంతోష్ తండ్రి బూడిద దుర్గయ్య అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాని విషయాన్ని మాజీ మంత్రి మన ఎమ్మెల్యే కేటీ రామారావు దృష్టికి తీసుకెళ్లి పార్టీపరంగా ఆదుకునే ప్రయత్నం చేస్తామని తెలియజేశారు అలాగే ప్రతి పార్టీ కార్యకర్తకు ఆపద సమయంలో ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి సహాయం అందించినందుకు గాను వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారుఇట్టి కార్యక్రమంలో జాగృతి మండల అధ్యక్షులు కందుకూరి రామ గౌడ్ ఏఎంసీ మాజీ డైరెక్టర్ రోజా వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
అనారోగ్యంతో మరణించిన కుటుంబానికి 50 కేజీల బియ్యం అందించిన వెంకట రమణారెడ్డి
