ప్రజ్వాల సంస్థ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు శిక్షణ

బలరామకృష్ణ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిడిపిఓ కార్యాలయంలో అంగన్వాడీ సూపర్వైజర్లకు టీచర్లకు పజ్వాల ప్రాజెక్టు మేనేజర్ బలరామకృష్ణ శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది అనంతరం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది అనంతరం మాట్లాడుతూ లైంగిక వ్యాపారానికి వ్యభిచార గృహాలకు అక్రమంగా తరలించబడినరని అంచనా ఇందులో చిన్న పిల్లలు అమ్మాయిలు మహిళలు అబ్బాయిలు కూడా ఉన్నారు ప్రతి సంవత్సర సుమారు పది లక్షల మంది చిన్నపిల్లలు వ్యభిచారంలోకి దింపబడుతున్నారని నివేదిక సూచిస్తున్నాయి మానవ అక్రమ రవాణా గత 30 సంవత్సరాలు సుమారు మూడు కోట్ల మంది పిల్లలు బాల్యాన్ని సినిమా వేసింది అమెరికా ప్రభుత్వం నివేదికలు సైతం సుమారు 6 లక్షల నుండి ఎనిమిది లక్షల మందిని తమ దేశాల నుండి బయటకు అక్రమ రవాణా చేయుచున్నారని అంచనా వేసి మన భారతదేశంలో పరిస్థితిని ఇంకా తిరువంగా ఉంది 12 సంవత్సరాల వయసు నుండి 18 సంవత్సరాల వరకు గల మధ్య వైస్తులు బాలికలు కుపలో అతి ఎక్కువ ఉంటున్నారు మనసుల అక్రమ రవాణా గురించి మీకు అవగాహన పెంచుకొని అప్రపదంగా ఉండటం నివాస ప్రాంతాల కార్యాలయంలో విద్యాసంస్థలలో కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా అక్రమ రవాణా అరికట్టడం స్నేహితులు సహా ఉద్యోగులు బంధువులలో కనీసం ఇద్దరికి అక్రమ రవాణా గురించి అవగాహన కలిగించడం వారు కూడా కనీసం మరో ఇద్దరికి ఈ అంశంపై అవగాహన కలిగించడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు సూపర్వైజర్లు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!