ప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన యుగపురుషుడు
ఎన్టీఆర్ అని: కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు
కూకట్పల్లి జనవరి 18 నేటి ధాత్రిఇంచార్జ్
స్వర్గీయ నందమూరి తారక రామా రావు 28 వ వర్ధంతి సందర్భంగా కెపిహెచ్పి డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు వసంత్ నగర్ లోని ఆయన విగ్రహానికి పూల మాలు వేసి నివాళులు అర్పించా రు.. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ నేడు తెలుగు జాతికితెలుగు భాషకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని నేలతల్లి ఉన్నంత కాలం ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు.. ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.
ఫోటో నెంబర్ 2 లో….