జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన మాజీ ఎంపీ రావుల

వనపర్తి నేటిధాత్రి:
కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా హైదరాబాదులో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి పదవిలో జైపాల్ రెడ్డి ఉన్నప్పుడు ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!