నిజమైన లబ్ధిదారులను గుర్తించండి మండల అధ్యక్షులు ప్రవీణ్

 తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగడపల్లి మండలం పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పార్టీ నాయకులు తంగళ్ళపల్లి మండలంలో ఇందిరమ్మ ఇల్లునిర్మాణానికి నగదు స్కీంకి కింద ప్రభుత్వం నుంచి లబ్ది పొందే నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి లిస్టు తయారుచేసి తేదీ జనవరి 24వ తేదీ ఉదయం 11 గంటల లోపు మండల పార్టీ కార్యాలయంలో సమర్పించవలసిందిగా మండల బూత్ కమిటీ అధ్యక్షులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ టోనీ వారికి తెలియజేశారు ఎలాంటి లోపాలు ఉండవని నిజమైన అభ్యర్థులను గుర్తించి వారికి న్యాయం జరిగే బాధ్యత మా ప్రభుత్వం పై ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్నికల ప్రచారంలో చేసిన హామీలను నెరవేర్చ బాధ్యత ఉందని అలాగే ఎన్నికల సమయంలో ఇంటింటికి వెళ్లి వారి సమస్యలు గుర్తించడం జరిగిందని ఇట్టి సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ప్రభుత్వం నెరవేరుస్తుందనిఈ సందర్భంగా తెలియజేశా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!