నూతనంగా వచ్చిన ఎస్ఐ వంశీకృష్ణకు ఘన సన్మానం

వీణవంక, (కరీంనగర్ జిల్లా):

నేటి ధాత్రి: వీణవంక మండల కేంద్రం పోలీస్ స్టేషన్ కు నూతనంగా వచ్చిన ఎస్సై వంశీకృష్ణకు ఘన స్వాగతం పలుకుతూ… సన్మానం చేయడం జరిగింది. తీన్మార్ మల్లన్న టీం వీణవంక మండల అధ్యక్షుడు దాట్ల శ్రీనివాస్ రేగల వినయ్ చందర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *