పరకాల నేటిధాత్రి
శుక్రవారం రోజున తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖని హైద్రాబాద్ లోని తన నివాసంలో కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన పరకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి,డిసిసి చేనేత సెల్ హన్మకొండ జిల్లా చైర్మన్ దాసరి బిక్షపతి.ఈ కార్యక్రమంలో రాయపర్తి ఎంపీటీసి పర్నెం మల్లారెడ్డి,చర్లపల్లి సర్పంచ్ చాడ తిరుపతి రెడ్డి,మల్లక్కపేట మాజీ సర్పంచ్ అల్లం రఘునారయాణ,పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంద నాగరాజు,సీనియర్ నాయకులు గూడెల్లి సదన్ కుమార్,కొండా యువజన సంఘం నాయకులు మాచబోయిన అజయ్ తదితరులు పాల్గొన్నారు.
నూతన మంత్రిని కలిసిన పరకాల కాంగ్రెస్ నాయకులు
