
మల్కాజిగిరి
15 నవంబర్ (నేటిధాత్రి):
నేరెడ్మెట్ యాదవ సంఘం అధ్వర్యంలో ప్రతి సంవత్సరం దీపావళి పండుగ మరుసటి రోజున జరిగే సదర్ సమ్మేళనం ఈ సంవత్సరం కూడ అంగరంగ వైభోగంగా మల్కాజిగిరి నియోజకవర్గం నెరెడ్మెట్ యాదవులు తమ తమ దున్న పోతులను అలంకరించి అందంగా ముస్తాబు చేసి దీప కాంతులతో బాజా భజంత్రీలు తొ ఆడుకుంటూ నేరేడు మెట్ యాదవ సంఘం వారు యేర్పాటు చేసిన సదర్ వేదికకు యాదవ సోదరులు యాదవ మహిళలు యాదవ కుటుంబ సభ్యులు విచ్చేసి సదర్ వేడుకలు జరుపుకున్నారు సదర్ విశేషం ఏమిటంటే 1946 లో యాదవులు ఐక్యంగా ఉండాలని యాదవ కుటుంబ సభ్యులు ఒక చోట కలిసి పెద్దలకు చిన్న వాళ్లు మర్యాద ఇచ్చి పెద్దల ఆశీర్వాదం తీసుకునే విధాంగా యాదవుల ఆత్మీయ సమ్మేళనం యాదవులు అలై బలై తీసుకుని తమ కుల దైవం అయిన శ్రీ కృష్ణుడిని పూజించి యాదవ కుటుంబ సభ్యులకు శ్రీ కృష్ణుడి ఆశీస్సులు ఉండాలని శ్రీ సలంద్రి మల్లయ్య యాదవ్ గారు నారాయణ్ గుడ చౌరస్తా లో యేర్పాటు చేశారు సదర్ వేడుకలను నేరేడ్ మెట్ యాదవ సంఘం యువ నాయకులు గజ్జి ప్రవీణ్ యాదవ్, వొంగూర్ సర్వేశ్ యాదవ్, కసర బోయిన రవి కుమార్ యాదవ్, ఆలూరి శ్రీనివాస్ యాదవ్, ఆకుల శ్రీనివాస్ యాదవ్, గుండె బోయిన గిరి యాదవ్, చెట్టి వెంకటేష్ యాదవ్ అధ్వర్యంలో సదర్ సమ్మేళనం యేర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో యాదవ కుల పెద్దలు మండలి రాధ కృష్ణ యాదవ్, ఆకుల బాలేష్ యాదవ్, పూల పల్లి సుందర్ యాదవ్, గుండె బోయిన శ్రీనివాస్ యాదవ్ @కుట్టి శ్రీను యాదవ్, పర్ష( కావలి) ఈశ్వర్ యాదవ్, పోనగంటి పర్మెష్ యాదవ్, పోనగంటి హరి కృష్ణ యాదవ్, పర్ష ( కావలి) శ్రీను యాదవ్, పర్ష ( కావలి) శ్రీశైలం యాదవ్, జెనిగే అశోక్ యాదవ్, తాళ్ళ గోపాల్ కృష్ణ యాదవ్, మాజి కౌన్సిలర్ మధులేటి యాదవ్, ముంత బాబు యాదవ్, ముంత రమేశ్ యాదవ్, ఆవర్ల మోహన్ యాదవ్, బండారి శ్రీనివాస్ యాదవ్, బండారి పెంటయ్య యాదవ్,ఇంకా యాదవ కుటుంబ సభ్యులు సదర్ వేడుకల్లో పాల్గొన్నారు.