
కేసీఅర్,ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై చేరికలు కొప్పుల ఈశ్వర్
ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి
ధర్మపురి నియోజక వర్గం ఎండ పల్లి మండలం గుల్లకోట లో గుల్లకోట గ్రామంలో గ్రామ సర్పంచ్
పొన్నం స్వరూప-తిరుపతి గౌడ్ అధ్వర్యంలో బీ.జే.పీ పార్టీ సీనియర్ నాయకులు అమరగొండ రాజు మరియు 30 మంది యువకులు మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షం లో కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు బుర్ర సాయి కుమార్,గౌడ సంఘం మాజీ అధ్యక్షుడు బూసారపు రమేష్ గౌడ్,ఎలుక సురేష్,గుండా మహేష్, అమరగోండ శ్రీను గ్రామ యువకులు పాల్గొన్నారు.