ఓటు హక్కు పై గోడపత్రికను ఆవిష్కరించిన కలెక్టర్

వనపర్తి నేటిదాత్రి:
ఈనెల 30న జరిగే ఎమ్మెల్యే ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకునే అంశంపై జిల్లా కలెక్టరతేజస్ నందాలాల్ ప వారు గోడ పత్రికను ఓటర్ డైరీ పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 30న జరిగే ఎమ్మెల్యే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ సీతారాం డీఎస్ఓ కొండలరావు అధికారులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!