మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం లో
సోమవారం రోజు జడ్చర్ల మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కి మద్దతుగా పెద్ద మెజార్టీతో గెలవాలని జడ్చర్ల కేంద్రం లోని 25వ వార్డులో దోరేపల్లి లక్ష్మీ రవీందర్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై ప్రజలలో ఎక్కడికి వెళ్లినా మంచి స్పందన రావడం ఆనందంగా ఉందనారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్ , 25 వ వార్డు కౌన్సిలర్ కే లతా, ముడా డైరెక్టర్ ప్రీతం, కెసిఆర్ సేవాదల అధ్యక్షులు అబ్దుల్ అలీమ్, వార్డు అధ్యక్షులు సయ్యద్ అల్మాస్, పార్టీ నాయకులు గడ్డం కాలేబ్, కృష్ణారెడ్డి, హాజీ , తన్వీర్, వేణు, అఫ్జల్, అబ్రార్, మహిళలు సుగుణమ్మ, పద్మ, నాగమణి, కాలనీవాసులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.