మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత 2005- 2006 10వ తరగతి బ్యాచ్

2005- 2006 10వ తరగతి బ్యాచ్ శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో మాతోపాటు చదువుకున్న స్నేహితుడు ఏల్లబోయిన సుమన్ గత నెల శనివారం రోజున చనిపోయిన విషయం తెలుసుకున్న స్నేహితులు 2005-2006 కు చెందిన పదవ తరగతి బ్యాచ్ జిల్లా పరిషత్ స్కూల్ పత్తిపాక మరియు రవీంద్ర భారతి స్కూల్ విద్యార్థులు కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించి పాప పేరుమీద 50,000/- రూపాయలు డిపాజిట్ చేసి, అదేవిధంగా 25కేజీల బియ్యం మరియు నెలసరి సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు మరియు రవీంద్రభారతి స్కూల్ విద్యార్థులు పెండెల కిరణ్. నాలికే ప్రతాప్. హరికృష్ణ. మీనచారి.భారత్.ప్రసాద్.శ్రీను.సుమన్.అనిల్. లక్ష్మణ్. రాజేంద్రప్రసాద్. సందీప్. రామకృష్ణ. రాము. రాజు స్నేహితులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!