
పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లా పరకాల మండలం కామారెడ్డి పల్లి గ్రామంలో గురువారం రోజున అకాల మరణం చెందిన జెరూపొతుల రాజయ్య మృతదేహనికి పూలమాల వేసి సంతాపం తెలిపారు.తదనంతరం తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఇలాంటి అవరోదాలు ఎదురైనపుడు మనోదైర్యంతో ఉండాలని కుటుంబసభ్యులకు అండగా ఉంటానని తెలిపి ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో వెంకటేష్,రఘువరన్,గణేష్, బన్నీ,వంశీ,నవీన్,కిరణ్, యువకులు తదితరులు పాల్గొన్నారు.