తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పదవ వార్డులో కేటీఆర్ గెలుపు పై ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మన ప్రియతమ మంత్రి కేటీ రామారావు ని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాలని ఇచ్చిన హామీల కరపత్రాలతో గడపగడపప్రచారం చేయడం జరుగుతుందని అలాగే ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో మళ్లీ బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందని పక్క రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నుంచి ఐదు గంటల కరెంటు ఇస్తుంటే మన రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నారనిమన ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ఎన్నోఅభివృద్ధి పనులు చేశారనిచేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసునని అందుకే వచ్చే ఎన్నికల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి ప్రచార కార్యక్రమంలో ఎంపీపీ పడిగల మానస రాజు ఎంపిటిసి కోడి అంతయ్య సర్పంచ్ అనిత రవీందర్ ఉపసర్పంచ్ పెద్దూరి తిరుపతి పాక్స్ వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు జగన్ మైనార్టీ అధ్యక్షులు హమీద్ జాగృతి అధ్యక్షులు రామా గౌడ్ యూత్ అధ్యక్షులు కనకరాజు వార్డు సభ్యులు రెడ్డి పరశురాములు జగన్ యూత్ మండల నాయకులు అనిల్ గౌడ్ మహిళా నాయకులు కూడా సంధ్యారాణి బిగ్గుల్లా నసీన్ టిఆర్ఎస్ నాయకులు రమేష్ బిక్షపతి లింగం తిరుమల మహేందర్ రెడ్డి భాస్కర్ సాయి శివ మాశంకర్ విజయ్ సాగర్ భాస్కర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు