
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా
జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం యన్మన్ గండ్ల గ్రామానికి చెందిన మేస్త్రి కోస్గి.వెంకట్రాములు సోమవారం రోజు అనారోగ్యం కారణం వల్ల మరణించారు.ఈ విషయం తెలుసుకున్నా మేస్త్రి యూనియన్ వరు వారి స్వ గృహానికి వచ్చి వారి పార్ధ దేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 18.వేల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో నవాబుపేట మండల మేస్త్రి యూనియన్ ప్రెసిడెంట్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.