పెద్దన్నని గెలిపించేదాకా నిద్రపోము
పెద్దన్న గెలుపు యువతకు లభించిన మంచి అవకాశం
అందరూ సీఎం అభ్యర్దులే, సీఎం కుర్చీ కోసం పాకులాడే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారా?
-ఓటు కు నోటు వ్యక్తి పీసీసీ అధ్యక్షుడు రేపు రాష్ట్ర న్ని అమ్ముతారు.
-అల్లర్లు కుమ్ములాటలు లేని ప్రభుత్వం అంటే తెలంగాణ
ఖానాపూర్ నేటిధాత్రి
ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి గెలుపు కొరకు అశోక్ నగర్ యువత అధ్యక్షులు మాట్లాడుతూ నరేష్ మాట్లాడుతూ కష్టపడి సాధించుకున్న తెలంగాణ సంక్షేమ పథకాలు గడపగడపకు అందిస్తు,బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మరొకసారి రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వాన్ని అలాగే నర్సంపేట శాసనసభ్యులుగా సుదర్శన్ రెడ్డి ని అధిక మెజార్టీతో గెలిపించాలని, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని వేడుకుంటున్న అశోక్ నగర్ యూత్ అధ్యక్షుడు నోముల నరేష్ మరియు యూత్ నాయకులు కోల ప్రశాంత్, రాసాల సందీప్, కోల శ్రీకాంత్, విజయ్, కల్లెపు రాజు, సత్యం తదితరులు. కెసిఆర్ ప్రభుత్వం మరియు పెద్ది సుదర్శన్ రెడ్డి గెలుపు అనంతరం యాదగిరి గుట్టకు కాలినడకతో మొక్కులు చెల్లించుకుంటాం అని ప్రమాణం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువ నాయకులు యూత్ సభ్యులు బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు