
మరిపెడ నేటి ధాత్రి.
మరిపెడ మండల కేంద్రంలో
కార్,ఆటో యూనియన్ అసోసియేషన్స్ వారికి
భవన నిర్మాణం కట్టిస్తామని
డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
గుడిపూడి నవీన్ రావు కలిసి హామీ ఇచ్చారు, మరిపెడ మున్సిపాలిటీ కేంద్రం
బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మరిపెడ మండల కార్,ఆటో యూనియన్ అసోసియేషన్స్ వారు డోర్నకల్ నియోజకవర్గం నుండి డిఎస్ రెడ్యా నాయక్ ని భారీ మెజారిటీతో. గెలిపించుకుంటామని సంపూర్ణమద్దతి తెలుపుతూ హామీ ఇచ్చారు
ఈ కార్యక్రమంలో మరిపెడ మున్సిపాలిటీ చైర్మన్
సింధూర రవి నాయక్,వైస్ చైర్మన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి,పట్టణ అధ్యక్షులు ఉప్పల నాగేశ్వరరావు,
ఎంపీపీ అరుణ రాంబాబు,జడ్పిటిసి శారదా రవీందర్,మాజీ ఎంపీపీ గుగులోతు వెంకన్న,మాజీ ఒడిఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి,
కౌన్సిలర్స్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, మచ్చర్ల స్రవంతి భద్రయ్య, రేఖ లలిత వెంకటేశ్వర్లు,పానుగోతు సుజాత వెంకన్న, భయ్య బిక్షం, శ్రీను,బోడ రాందాస్,కనకదుర్గ శ్రీనివాస్,కిషన్ నాయక్,హతిరామ్,ఎడెల్లి పరశురాములు,ఉపేంద్ర లింగమూర్తి, కో ఆప్షన్ సభ్యులు,మక్సూద్, హుస్సేన్, ప్రతి అడ్డ యూనియన్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు డ్రైవర్లు ఓనర్లు తదితరులు పాల్గొన్నారు.