
గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపు కోసం ఇంటింటా ప్రచారం
శాయంపేటనేటి ధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో కల్యాణ లక్ష్మి పథకం ద్వారా మా ఇంటి ఆడబిడ్డకు ఒక లక్ష రూపాయల చెక్కును అందించిన కెసిఆర్ తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉండి ప్రజలకు ఎంతో విశ్వాసం కలిగి ఉందని కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో అందించాలని మరోసారి కూడా ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే మా ఓటు వేసి గండ్ర వెంకటరమణారెడ్డి గెలిపిస్తామని గ్రామ ప్రజలు అంటున్నారు.ఈ కార్యక్రమంలో పరకాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నందం, మాజీ సర్పంచ్ చంద్రమౌళి , మాజీ ఎంపీపీ దైనంపల్లి, స్వరూప బాబు, మాజీ ఎంపీటీసీ సభ్యులు చింతల భాస్కర్,చేనేత సహకార సంఘం డైరెక్టర్, దాసరి సమ్మయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యులు వినుకొండ శంకరాచారి గ్రామ శాఖ అధ్యక్షులు రాజేందర్,యూత్ టౌన్ అధ్యక్షుడు బెరుగు సాగర్, కోల మచ్చయ్య, సామల నాగరాజు ,మారపల్లి మోహన్ ,దైనంపల్లి కరుణ్ బాబు, రంగు మహేందర్ దైనంపల్లి పాపయ్య, మెరగుత్తి కర్ణాకర్, మారపల్లి సుధాకర్( డాన్) మారపల్లి ప్రభాకర్, కూతటి రమేష్, శ్రీరామోజు ప్రదీప్ కుమార్, నత్తి పైడి, పులిచెరు నరేందర్, దైనంపల్లి శివ, దైనంపల్లి, శోభన్, దైనంపల్లి రాజు,దైనంపల్లి కర్ణాకర్, నాలికే సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.