భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ కరీం ఆధ్వర్యంలో 16 18వా వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డిని ముస్లిం సోదరుల అందరి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైనార్టీ జిల్లా అధ్యక్షుడు కరీం మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా మైనారిటీ సోదరులకు అభివృద్ధి జరిగింది మైనారిటీ ప్రజలందరూ కూడా 100కు 100% బిఆర్ఎస్ పార్టీకే తమ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని మన దేశంలోనే సంక్షేమ పథకాల ద్వారా బడుగు బలహీన మైనారిటీ వర్గాలను అందిస్తున్న ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వం రాబోయే ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ కరీం నాయకులు సాదిక్, వలీ హైదర్, అబ్దుల్ అజీమ్ , సాదిక్ ముస్తఫా, చాంద్ పాషా, రియాజ్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు