*చొప్పదండిలో మళ్ళీ ఎగిరేది గులాబీ జెండే.
*బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్రనాయకులు
చెన్నాడి అమిత్ రావు
*మధుగంటి సురేందర్ రెడ్డి
బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం బూరుగుపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ అతికం లచ్చయ్య గౌడ్ ఆధ్వర్యంలో శనివారం రోజున బి ఆర్ ఎస్ పార్టీ ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు
ఈ కార్యక్రమంలో భాగంగా బి. ఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చెన్నాడి అమిత్ రావు. ముదుగంటి సురేందర్ రెడ్డి లు మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గం లో మళ్లీ ఎగిరేది బి. ఆర్ఎస్ పార్టీ జెండా అని ఆయన అన్నారు దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు కేవలం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేస్తుందని. ఆయన అన్నారు నవంబర్ 30వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బి. ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకే రవిశంకర్ యొక్క కారు గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు చొప్పదండి నియోజవర్గంలో మరింత అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపెళ్లి వేణుగోపాల్, వైస్ ఎంపీపీ కొంకటి నాగయ్య , డిసిఎంఎస్. మాజీ చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ. మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, ఏఎంసీ వైస్ చైర్మన్ చిక్కాల సుధాకర్ రావు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు. కొంకటి లచ్చిరెడ్డి, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు మల్లారెడ్డి, భీమనాథుని రమేష్, నల్లగొండ అనిల్ కుమార్, ఐరెడ్డి మల్లారెడ్డి, నాగుల నాగరాజు గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బి. ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.