బిఆర్ఎస్ అభ్యర్థి పల్ల రాజేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయం
చేర్యాల నేటిధాత్రి
చేర్యాల మండలంలోని ముస్తాల గ్రామంలో ఉళ్లేంగల సేవా ట్రస్ట్ చైర్మన్ ఉళ్లేంగల ఏకానందం ఆధ్వర్యంలో ,జనగామ నియోజకవర్గ, బిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం ముస్తాల గ్రామంలో ప్రచారం నిర్వహించారు బిఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చి కెసిఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా పనిచేస్తాడని అన్నారు. ఈ కార్యక్రమంలో చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశం గౌడ్, చేర్యాల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ముస్తాల గ్రామ సర్పంచ్ పెడతల ఎల్లారెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ మీసా రవితేజ, కొమురవెల్లి దేవస్థానం డైరెక్టర్ కొంగరి గిరిధర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాటికొండ సదానందం, మండల యువజన అధ్యక్షుడు ఆకుల రాజేష్ గౌడ్, మండల మహిళా అధ్యక్షురాలు మీస పార్వతి ,మండల ప్రధాన కార్యదర్శి కోతి దాసు, ముస్తాల రైతు కోఆర్డినేటర్, ఆకునూర్ రైతు కోఆర్డినేటర్ పుప్పాల మహేందర్ శనిగరం లక్ష్మణ్, పోరండ్ల వెంకటేశ్వర్లు, జంగిటి బిక్షపతి, రణం ప్రశాంత్, గర్నపల్లి రాము, యూత్ అధ్యక్షుడు మహేందర్, కలువల సోషల్ మీడియా వారియర్స్, ముస్తాల టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు