తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గ్రామ శాఖ అధ్యక్షులు బండి జగన్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూపాక్స్ వైస్ చైర్మన్ వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూఈ ఎన్నికలు తెలంగాణ అభివృద్ధికి సమ్మెఖ వాదుల కుట్లకు జరుగుతున్న ఎన్నికలను ఎవరు ఎన్ని రకాల కుట్రలు చేసిన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకం కేసీఆర్ వెంటే ఉన్నారని తప్పకుండా మూడోసారి ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారని కోట్లాది ప్రజల హృదయాల్లో దేవుడిగా నిలిచిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ నీ ఒంటరిగా ఎదుర్కోవడం మా వల్ల కాదు అని సమ్మెక్యవాదులంతా ఏకమవుతున్నారని అలాగే వైయస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మా అభ్యర్థులను నిలబెడతామని ఇన్ని రోజులుగా చెబుతూ వస్తూ చీకటి ఒప్పందాలతో వ్యతిరేకత శక్తులు ఎన్ని చేసినా బి ఆర్ ఎస్ పార్టీ గెలుపును ఆపలేరని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చే ఎన్నికల్లో మన పేద మంత్రి కేటీఆర్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ఎంపీపీ పరిగెల మానస రాజు స్థానిక సర్పంచ్ అనితా రవీందర్ ఎంపీటీసీ కోడ్ ఎంతయ్య ఏఎంసీ డైరెక్టర్ రోజా కందుకూరి రామ గౌడ్ సురువు వెంకట్ కార్యం జగత్ మాజీ సర్పంచ్ సంధ్యారాణి వార్డు సభ్యులు విజయేందర్ రెడ్డి కనకరాజు ప్రసాద్ అబుబాకర్ లింగం బిక్షపతి పూర్ణచందర్ వెంకట్ రాజు అంజి తదితరులు పాల్గొన్నారు