నేటి దాత్రి న్యూస్ గజ్వేల్
సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలోని కుకునూర్‌పల్లి మండలం చిన్నాకిష్టాపూర్ గ్రామంలో బి
ఆర్ యస్ పార్టీ చేసిన అభివృద్ధి మరియు ప్రవేశపెట్టినటువంటి పథకాలను ఇంటింటా ప్రజలకు వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లడం జరిగింది.. ఈ కార్యక్రమం లో గ్రంధాలయ చైర్మన్ లక్కీరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీసీ జిల్లా అధ్యక్షులు కందూరి ఐలయ్య, కుకునూర్‌పల్లి సర్పంచ్ పోల్కంపల్లి నరేందర్, కొనయిపల్లి సర్పంచ్ ఋషి, జిల్లా నాయకులు పత్తిరి రాము, ప్రదీప్ యాదవ్, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొనడం జరిగింది.