భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు తరుపున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసిన ఆయన సతీమణి గణపురం మండల జెడ్పీటీసీ గండ్ర పద్మ.
ఈ రోజు మొత్తం రెండు నామినేషన్లు వచ్చినట్లు తెలిపిన రెవెన్యూ డివిజనల్ అధికారిని రమాదేవి.