కారు జోరు ప్రచార హోరు

ఇంటింటికి గులాబీ సైన్యం ప్రచారం

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…

ఈరోజుకరకగూడెం మండలం తుమ్మలగూడెం గ్రామ పంచాయితీలోని తుమ్మలగూడెం రేగుల్లా గ్రామాలలో విసృతంగా పర్యటించిన రేగా టీం
రేగన్న నాయకత్వాన్ని బలపరుద్దాం
కెసిఆర్ గారికి మద్దతుగా నిలుద్దాం
పినపాక నియోజకవర్గ అభివృద్ధిని కొనసాగిద్దాం
రేగన్న తోనే పినపాక నియోజకవర్గంలో కొత్త వెలుగులు…
అంటూ నినాదాలతో జోరుగా ప్రచారం చేస్తూ కెసిఆర్ బిఆర్ఎస్ పాలనలో పినపాక నియోజక వర్గ ప్రజలకు రేగన్న అమలుపరిచినటువంటి బీటీ రోడ్లు, సీసీ రోడ్లు,బ్రిడ్జీలు,రైతులకోసం సాగునీటి ప్రాజెక్ట్లు,24 గంటల ఉచిత కరెంట్ ఇస్తూ విజయవంతంగా పూర్తి చేసారని, అలానే కల్యాణ లక్ష్మి,ఆసరా పెన్షన్లు,రైతు బంధు,రైతు బీమా,పోడు పట్టాలు,బీసీ బంధు,దళిత బంధు,షాదీ ముబారక్,వంటి అభివృద్ధి సంక్షేమా కార్యక్రమాలను అమలు పరిచి ప్రతి కుటుంబానికి న్యాయం చేసారని ఇవే కాక రేగన్నకు మన పినపాక నియోజక వర్గ గ్రామ ప్రజలపై ఉన్న ప్రేమతో తనకున్నటువంటి సేవా దృక్పథంతో రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి విద్య,వైద్యం,ఆర్థిక సహాయంతో ఆపదలో ఉన్న ఎన్నో కుటుంబాలను ఆదుకుంటున్నారని ఆ గ్రామ కుటుంబాలకు వివరిస్తూ అలానే పేదల బాగుకోరి నూతనంగా ప్రవేశ పెట్టిన బిఆర్ఎస్ మేని పెస్టో కెసిఆర్ బీమా,సౌభాగ్య లక్ష్మి,ఆరోగ్య రక్ష,అన్న పూర్ణ రైతు బంధు వంటి పథకాలతో పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కెసిఆర్ బిఆర్ఎస్ పార్టీ పినపాక లో రేగన్న నాయకత్వం పనిచేస్తుందని,మరొమారు రేగన్న ను ఆదరించి ఆశీర్వదించి కారు గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఈసారి మన కాంతన్నని మినిస్టర్ గా చూడాలని ఎమ్మెల్యే గా ఉన్నప్పుడే మన గ్రామాలను ఆదుకుంటూ ఇంతలా అభివృద్ధి చేసారంటే ఒక మినిస్టర్ హోదాలో ఉంటే మనం కోరుకున్న అభివృద్ధి మన చెంత చేరుతుందని చైతన్య పరుస్తూ బుల్లెట్ వేగంతో బిఆర్ఎస్ ప్రచారం నిర్వహించి గ్రామ ప్రజలల్లోకి తీసుకెల్లడం జరిగింది
కార్యక్రమంలో కరకగూడెం మండల అధ్యక్షులు రావుల సోమయ్య,మండల ఇంచార్జ్ రావుల శ్రీనివాస్, మండల నాయకులు బుడగం రామ్,చిట్టి సతీష్,దిలీప్,కటకం లెనిన్,సోషల్ మీడియాఅధ్యక్షులు చిట్టిమల్ల ప్రవీణ్,కొంపెల్లి సుధాకర్,సోషల్ మీడియా కో ఆర్డినేటర్ మైప ముకుందరావు,ఎస్సిసెల్ అధ్యక్షుడు నిట్టా ఏడు కొండలు, స్థానిక సర్పంచ్ తోలేం సావిత్రి సారయ్య,గ్రామ కమిటీ అధ్యక్షుడు,నిట్టా ప్రభాకర్,ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాయం రాజబాబు,రాంబాబు,రాజు,తోలేం బాలరాజు,హరికృష్ణ,బోడ ప్రశాంత్,జవాజీ సమ్మయ్య,మున్నా,సప్పిడి వెంకటేశ్వర్లు,పూర్ణ చంద్రశేఖర్,కోటేష్,శీను,కొమరం సురేష్,యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్,సుతారి నగేష్,మొలకం వెంకన్న,ఈసం సమ్మయ్య,అత్తె సత్య నారాయణ,బత్తిని సీతయ్య,మొగిలి పువ్వు వెంకన్న గోగు వెంకన్న,రమేష్,వీర స్వామి,ప్రశాంత్,జాడి సాంబయ్య,తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!