చిట్యాల, నేటిధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు అల్లకొండ కుమార్ ఆధ్వర్యంలో* పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది 5 తారీకున జరగబోయే మాదిగల యుద్ధభేరి మహాసభను విజయవంతం చేయాలని పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి రేణిగుంట్ల కొమురయ్య మాదిగ రాష్ట్ర కార్యదర్శి శాస్త్రల తిరుపతి మాదిగ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగలు హాజరై మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగల మాదిగ మాదిగ ఉపకులాల ఓట్లతో గద్దెనెక్కి మరోసారి మాదిగ మాదిగ ఉపకులాలను మోసం చేయాలని మరోసారి కుట్ర చేస్తున్నారు తప్పుడు హామీలు ఇస్తూ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మరోసారి మోసం చేయాలని చూస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం ఇకనైనా మాదిగ మాదిగ ఉప కులాలను బిజెపి మోసం చేసింది ఐదవ తేదీన జరగబోయే యుద్ధభేరి సభను మాదిగ మాదిగ ఉప కులాలు భారీ సంఖ్యలో తరలి రావాలని పిలుపునిస్తున్నాంఈ కార్యక్రమంలో
బంజర్ల రవి గుర్రపు రాజమౌళి దాసరపు సాంబయ్య శనీగరపు మొగిలి ఆరపల్లి సారయ్య నాగరాజ తదితరులు పాల్గొన్నారు