
తెలంగాణ అభివృద్ధి కేసిఆర్ తోనే సాధ్యం
కారు గుర్తుకు ఓటు వేసి గండ్ర వెంకటరమణారెడ్డి నీ గెలిపించాలి.
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండలం సోమనపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశ పెట్టిన కళ్యాణ లక్ష్మి, రైతు బందు, రైతు భీమా, కేసిఆర్ కిట్, 24 గంటల కరెంట్ ఇస్తున్న కేసిఆర్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ కేసిఆర్ మేనిఫెస్టో గురించి ఇంటింటా ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సట్ల.రవి గౌడ్ ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి జడ్పిటిసి పులి తిరుపతి రెడ్డి సోమనపల్లి గ్రామ సర్పంచి మహేష్ యాదవ్ బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రాజయ్య ప్రధాన కార్యదర్శి మారపెల్లి చంద్రమౌళి మాజీ ఎంపిటిసి మంద రవి ఉపసర్పంచ్ ఉమా దేవేందర్ మారపల్లి కృష్ణమూర్తి అబ్బెంగుల పోశాలు తదితరులు పాల్గొన్నారు