
వనపర్తి నేటిదాత్రి:
వనపర్తి జిల్లా సాంస్కృతి సాంప్రదాయాల ఉట్టిపడేలా ప్రతి మండలంలో మోడరన్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని వనపర్తి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్ తిరుపతి రావు అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు బి ఎల్ వో సూపర్వైజర్లతో మోడరన్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు